భూమికి ఆకర్షణ శక్తి ఉన్నది అని న్యూటన్ శాస్త్రవేత్త నిరూపించాడంటే, భూమికి సహజ స్వాభావికమైన ఆకర్షణ శక్తిని పరిశోధనల ద్వారా తాను తెలుసుకొని, ప్రపంచానికి చాటి చెప్పాడు కాని, భూమికి లేని ఆకర్షణ శక్తి ఆ రోజు నుండి వచ్చినట్లు కాదు. ప్రపంచ దేశాలలో భౌతిక శాస్త్రపరమైన పరిశోధనలు జరిగినట్లే, మన భారత దేశం లో ఆధ్యాత్మిక, దైవిక పరిశోధనలు విస్తృతంగా జరిగాయి. దానిలో భాగంగానే ఎంతో విజ్ఞానం పుట్టింది. అందులో "ముహూర్త శాస్త్రం" ఒకటి.
When the great scientist Newton proved that our planet earth has attraction force that means he has made experiments and made it known to all. It does not mean the natural attraction force of earth comes on that day itself. As scientific and physical experiments were done in the world countries, spiritual and providential experiments were done extensively in India. Thus so much of knowledge is derived from their experiments. Muhurtha sastram or science of portend is one of them.